Home / 18+ / బ్రేకింగ్ న్యూస్..ఏపీలో డీఎస్పీల బదిలీ,ఎన్నడూ లేని విధంగా !

బ్రేకింగ్ న్యూస్..ఏపీలో డీఎస్పీల బదిలీ,ఎన్నడూ లేని విధంగా !

ఆంధ్రప్రదేశ్ లో ఏకకాలంలో ఒకేసారి 37మంది డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు.మునుపెన్నడూ లేని విధంగా ఈ బదిలీ జరిగింది.ఈ మేరకు బదిలీ అయిన అధికారులంతా మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు అనగా శుక్రవారం ఉతర్వులు జారీ చేయడం జరిగింది.అయితే మొన్న జరిగిన ఎన్నికల నిమిత్తం కొంతమంది అధికారులు పలు జిల్లాలకు బదిలీ కాగా,గత ప్రభుత్వ హయంలో సొంత అవసరాలకు మరియు అప్పటి ప్రతిపక్ష పార్టీ ఐన వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉన్నారు.వీరిలో కొంత మంది పై ఆరోపణలు కూడా ఉన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino