అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా బాగా షేర్ లు కొడుతున్నారు.తాజాగా అందిన సమాచారం ప్రకారం నాగ్ ఈ షో కి ఒక్కో ఎపిసోడ్ కి 12లక్షలు తీసుకుంటాడని తెలుస్తుంది. అయితే నాగార్జున ఇంతకుముందు తాను చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో తాను హోస్ట్ గా వ్యవహరించినప్పుడు ఒక్క ఎపిసోడ్ కు 7లక్షలు చొప్పున తీసుకునేవాడు.అసలు చెప్పాలంటే ఈ కింగ్ మేకర్ కి ఈ అమౌంట్ చాలా తక్కువనే చెప్పాలి.తన పర్సనాలిటీ,ఆక్షన్ కు సంభందించి తాను తలచుకుంటే ఇది చాలా తక్కువనే చెప్పాలి.
