ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందామా..?
కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది
అవకాడో తరచుగా తింటే మలబద్ధకం పోతుంది
అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి
బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది
మునగాకు గ్యాస్ట్రిక్,అల్సర్ ను దగ్గరకు రానీవ్వదు
క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుంది
సపోటా మలబద్ధకాన్ని నివారిస్తుంది
