టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ సంఖ్య 26. ఈ సరికొత్త మూవీ పేరు సరిలేరు నీకెవ్వరు . ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ కాశ్మీర్లో జరుపుకుంటుంది.యంగ్ అండ్ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అనీల్ సుంకర,దిల్ రాజ్ ,ప్రిన్స్ మహేష్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో మహేష్ న్యూ లుక్ ఒకటి బయటకొచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు,సీనియర్ నటుడు,హీరో రాజేంద్రప్రసాద్ ఈ ఫోటోలో ఆర్మీ బట్టల్లో ఉన్నారు.
