ప్రస్తుత అధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో ఆరోగ్యంపై ఏకాగ్రత తగ్గిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కింద పేర్కోన్న వ్యాయామాలు
చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం ఒక లుక్ వేద్దాం..
జంపింగ్ రోప్ః
ఈ వ్యాయామం ద్వారా శరీరంలోని అధిక కేలరీలను సులువుగా తగ్గించుకోవచ్చు. దీని ద్వారా తొడభాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గించుకోవచ్చు
స్విమ్మింగ్ః
రక్తపోటును నియంత్రించి గుండెకు శక్తినిస్తుంది
రన్నింగ్ః మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండెకు ఎంతో మేలు.
సైక్లింగ్ః కాళ్లకు ,చేతులకు బలాన్ని ఇస్తుంది. అధిక బరువును వదిలిస్తుంది.
