చంద్రయాన్-2 పై నాసా మాజీ శాస్త్రవేత్త లినెంన్గర్ స్పందిస్తూ” చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-2 దిగడం ఇస్రో విజయం మాత్రమే కాదు యావత్ ప్రపంచం సాధించిన విజయమని ఆయన అన్నారు. చంద్రుని దక్షిణ ధృవం అద్భుతాలకు నెలవని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రయాన్-2 ప్రయోగం వల్ల ప్రపంచం మొత్తం లబ్ధి పొందుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైలురాయి అని ఆయన అన్నారు..
