నికీషా పటేల్ సినిమాల కంటే సోషల్ మీడియా మాధ్యామాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గరైన భామ. కుర్రకారు మతిని పొగొట్టే అందమున్న.. చక్కని అభినయం ఉన్న కానీ అమ్మడు ఎంచుకున్న మూవీలు ఫ్లాఫ్ లు కావడంతో అమ్మడుకు సిని అవకాశాలు తగ్గాయి.
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కానీ అమ్మడు తలరాత మారలేదు. అయితే తెలుగు సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ,ట్విట్టర్ లాంటి తన అధికారక ఖాతాల్లో బోల్డ్ ఫోటోలు పెట్టి నెటిజన్ల మదిని దోచుకుంటుంది. తాజాగా స్విమ్మింగ్ డ్రస్లో ఉన్న ఫోటోలను ఆప్ లోడ్ చేయడంతో అమ్మడు ఫోటోలు ఎక్కడకో వెళ్తున్నాయి. దీంతో నెటిజన్లు అందరూ నికీషా నువ్వు చాలా చాలా హాట్ గురు అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.