తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటుంది. నివేదా థామస్ ,నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు అని చిత్రం యూనిట్ చెబుతుంది. మీరు ఒక లుక్ వేయండి.
