తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉద్యోగులు,ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వం క్లారీటీచ్చింది.
ఆదివారం శాసనమండలిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు ఐఆర్ కాదు..
పీఆర్సీనే ప్రకటిస్తాం. అయితే పీఆర్సీను ఒకేసారి ప్రకటించడానికి ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది ప్రభుత్వం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి పీఆర్సీపై ప్రకటన చేస్తారు”అని తెలిపారు.