Home / 18+ / లీకైన ప్రియాంక చోప్రా బెడ్ రూమ్ సీన్..!

లీకైన ప్రియాంక చోప్రా బెడ్ రూమ్ సీన్..!

ప్రియాంక చోప్రా మరియు ఫర్హాన్ అక్తర్ నటించిన చిత్రం స్కై ఈజ్ పింక్. ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమాకు సంభందించి ఎప్పటివరకు ఎటువంటి వీడియో రిలీజ్ చెయ్యలేదు చిత్ర బృందం. అయితే ప్రస్తుతం వీరు ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే వీరిద్దరి వీడియో క్లిప్ ఒకటి లీక్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది.ఈ వీడియోలో ఏమిటంటే వారి బెడ్ రూమ్ సీన్. ప్రియాంక చోప్రా నైట్‌వేర్‌లో కనిపించగా, ఫర్హాన్ అక్తర్ లోదుస్తులలో కనిపిస్తాడు. అతను ధరించిన లోదుస్తులు ఆమెకు చెందినవని, తరువాత ఆమె ది జంగిల్ బుక్ పాటపై సంతకం చేసినట్లు ప్రియాంక ఫర్హాన్‌కు చెబుతోంది. ప్రస్తుతం ఈ సీన్ భారీగా వైరల్ అవుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat