హర్యానా రాష్ట్రంలో తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయింది.
మొత్తం తొంబై స్థానాలకు 1169మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 40,కాంగ్రెస్ 10,జేజేపీ 04 స్థానాల్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.