Home / MOVIES / బిగ్ బాస్ సీజన్ 3’ఎవరికి ఎన్ని ఓట్లు? తొలి స్థానం ఎవరిది?

బిగ్ బాస్ సీజన్ 3’ఎవరికి ఎన్ని ఓట్లు? తొలి స్థానం ఎవరిది?

తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ రేపటితో శుభం పలకనుంది. విజేతను ప్రకటించేందుకు ఒక్క రోజు మాత్రమే ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిగ్ బాస్ అభిమానుల్లో విజేత ఎవరన్న ఉత్కంఠ ఉంది. టాప్ 5 లో శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్, బాబా భాస్కర్, అలీ రెజాలు టైటిల్ విన్నర్ కోసం సై అంటున్నారు. ఈ ఐదుగురిలో టైటిల్ విన్నర్ కాబోతున్నది ఎవరు? ఎవరికి ఎన్ని ఓట్లు? తొలి స్థానం ఎవరిది? ఎవరు ఏ స్థానంలో నిలవబోతున్నారన్న ఆసక్తినేలకొంది. అయితే సోషల్ మీడియాలో ఒ వార్త హల్ చల్ చేస్తుంది. తొలి రెండు స్థానాలను శ్రీముఖి, రాహుల్‌లు కైవసం చేసుకోబోతున్నారని. మూడో స్థానంలో బాబా భాస్కర్, నాలుగో స్థానంలో వరుణ్ సందేశ్, చివరి స్థానంలో అలీ రెజాలు ఉండబోతున్నారని. మరి ముఖ్యంగా ‘బిగ్ బాస్ సీజన్ 3’ టైటిల్ విజేత కాబోతున్న ది ఖచ్చితంగా రాహుల్ అని అంటున్నారు. చూడాలి ఏవరు గెలలుస్తారో మరి.