టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్ర హీరో కొణిదెల చిరంజీవి సాయంతోనే అతని సొదరుడు పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీల్లోకి ఎంట్రీచ్చిన సంగతి విదితమే. ఇదే అంశం గురించి ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ” మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు. చదువు సంద్యలు లేక రోడ్ల వెంట తిరుగుతుంటే చిరంజీవి తన పరువు ఎక్కడ పోతుందో అని అతన్ని మూవీల్లోకి తీసుకొచ్చాడు. అసలు చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడుండేవాడు. చిరు లేకపోతే పవన్ జీరో కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇకనైన సరే పవన్ దొంగనాటకాలు ఆపాలని సూచించారు.
