బ్లాక్ టీ తాగడం వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. బ్లాక్ టీ తాగడం వలన ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం
క్యాన్సర్ ను నివారిస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
బరువును సులభంగా తగ్గిస్తుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
డయోరియాకు ఉత్తమ ఔషధంగా పని చేస్తుంది
శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది
చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది
గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
