Home / MOVIES / రెండో మూవీకి ఒకే చెప్పిన దొరసాని

రెండో మూవీకి ఒకే చెప్పిన దొరసాని

ఇటీవల విడుదలైన దొరసాని మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన భామ సీనియర్ హీరో జీవితా రాజశేఖర్ తనయ అయిన శివాత్మిక. ఈ మూవీలో శివాత్మిక తనదైన శైలీలో నేచురల్ గా నటించి.. అందరి మన్నలను పొందుకుంది.

అంతేకాకుండా మూవీలో అక్కడక్కడ అవసరమైనప్పుడల్లా అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ నేచురల్ బ్యూటీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ నేతృత్వంలో రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో ఈ అమ్మడుకు అవకాశం లభించినట్లు సమాచారం. ఇందులో ఈ ముద్దు గుమ్మ వీరిద్దరికీ కూతురుగా కన్పించనున్నట్లు ఫిల్మ్ నగర్లో గుసగుస. ప్రస్తుతం ఈ మూవీ వైజాగ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat