Home / MOVIES / సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్నస్టార్ హీరో కుమార్తె హాట్ హాట్ ఫోటోలు

సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్నస్టార్ హీరో కుమార్తె హాట్ హాట్ ఫోటోలు

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ వైవిధ్య చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కుమార్తె ఐరా ఖాన్ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోందని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్ లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఐరా ఖాన్ హాట్ పోటోషూట్ అదిరిపోయిది అంటున్నారు. తన సౌష్టవాలను ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులను ఆమె షేర్ చేసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు బాలీవుడ్‌లో వైరల్ అయిపోతున్నాయి.