ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆయన బ్యాచ్ మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. వైఎస్ జగన్మోహాన్ రెడ్డినే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ గారే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అనే సంగతి వైసీపీ నేతలు గుర్తిస్తే బాగుంటుంది అని ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ నాయుడు సూచించాడు.