Home / MOVIES / రెండు సార్లు గర్భాస్రావమైందని హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

రెండు సార్లు గర్భాస్రావమైందని హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

తనకు ఒకసారి కాదు రెండు సార్లు గర్భాస్రావం అయిందని టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హాట్ బ్యూటీ …బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజోల్ తన గర్భాస్రావంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ” నేను సినీ హీరో అజయ్ దేవగన్ తో నాలుగేళ్లు ప్రేమ,డేటింగ్ చేశాను.

ఆ తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళి అనంతరం రెండు సార్లు తనకు గర్భాస్రావం అయిందని చెప్పారు. తన జీవితంలో జరిగిన బాధాకరమైన స్మృతులను ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్ట్రాగ్రాం లో పోస్టు చేసింది. హీరో అజయ్ దేవగన్ తో పెళ్ళి .. హనీమూన్ అయిన తర్వాత కొన్నాళ్లకు పిల్లలు కావాలని అనుకున్నాము.

అయితే 2001లో కభీ ఖుషీ కభీ ఘం మూవీ షూటింగ్ సమయంలో తాను గర్భం దాల్చాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ తరుణంలోనే నాకు గర్భాస్రావం అవ్వడంతో ఆసుపత్రిలో చేరాను. మరోసారి గర్భాస్రావం అయిందని ఈ అమ్మడు తెలిపింది.