టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త కొత్త హీరోయిన్లతో కలకల్లాడుతుంది. కాని ఎప్పుడొచ్చామన్నది కాదు ఇప్పుడు ఇలా ఎలా ఉన్నాము అనేది ముఖ్యమని నిరూపించింది శ్రియా. నలబై పైబడుతున్న ఇంకా ఇరవయ్యేలా ముద్దుగుమ్మలానే కనిపిస్తుంది. పెళ్ళైనా ఇంకా ఆ ఊపు తగ్గలేదని చెప్పాలి. మరోపక్క తాజాగా ఓ ఈవెంట్ కి వెళ్ళిన ముద్దుగుమ్మ తన డ్రెస్ తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకుంది. ఆ డ్రెస్ స్లీవ్ లెస్ గ్రే కలర్ డ్రెస్. దానియొక్క మెడ వీ రూపంలో ఉండడంతో ఒక్కసారిగా విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ సినిమా గుర్తోచింది. ఇది మరో సినిమా డర్టీ పిక్చర్2 కానుందా అని కామెంట్స్ కూడా భారీగా వచ్చాయి.