Home / 18+ / 18 పేజీల చిత్రానికి చీఫ్ గెస్ట్ గా బన్నీ కుమార్తె అర్హ..వీడియో వైరల్ !

18 పేజీల చిత్రానికి చీఫ్ గెస్ట్ గా బన్నీ కుమార్తె అర్హ..వీడియో వైరల్ !

హీరో నిఖిల్..అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకొని ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమా ’18పేజీలు’  తో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి గాను పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కధ, స్క్రీన్ ప్లే సుకుమార్ తీసుకోగా బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించి ఈరోజు ముహూర్తం పెట్టగా దీనికి ముఖ్య అతిధిగా బన్నీ కుమార్తె అర్హ వచ్చిందని ఈమేరకు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ కార్యక్రమంలో అర్హ ప్రత్యేక ఆకర్షణగా ఉండడమే కాకుండా ఎంతో ముద్దుగా చిలిగా కనిపించింది. అంతేకాకుండా తాతయ్య అరవింద్ కు ముద్దు కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat