టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ పై సంచలన ట్వీట్ చేసాడు. మామూలుగా అయితే వర్మ ట్వీట్ చేస్తే 90శాతం అతడిని వ్యతిరేకిస్తారు, అలాంటిది ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఈ వైరస్ విషయంలో చుస్కుంటే వర్మ సానుకూలంగానే వ్యవహరించారు. ఆ ట్వీట్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఇక ఆ ట్వీట్ విషయానికి వస్తే ప్రియమైన వైరస్, నువ్వు చాలా నెమ్మదిగా ఉంటూ మరియు ప్రతీఒక్కరిని చంపడంతో నువ్వు కూడా చనిపోతావ్ అని నేర్పలేదా ఎందుకంటే నువ్వు నువ్వు ఒక పరాన్నజీవి..ఇది సమ్మసఖ్యముగా లేకపోతే విరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకోండి. నా అభ్యర్ధన ఏమిటంటే నువ్వు బ్రతుకు మమల్ని బ్రతికించి అని సంచలన ట్వీట్ చేసాడు.