రెజీనా కసాండ్రా..టాలీవుడ్ లో తన నటనతో, మాటలతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను బాగానే ఆదరించారు. అయినప్పటికీ తను టాప్ ప్లేస్ ను దక్కించుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఎవరు’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఈరోజుల్లో చిన్న మిస్టేక్ జరిగితేనే వాళ్ళ కెరీర్ అంతం అయ్యేవరకు వదలడం లేదు. అలాంటిది ఈ పాప తాను వేసుకునే బట్టలు దగ్గరనుండి ఏదైనా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. మంచి గ్లామర్ గా ఉన్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలాంటి పిక్స్ పెడితే ఓకే ఏవి కాకుండా తెలిసీ తెలియని మాటలతో అడ్డంగా దొరికిపోతుంది. ఇలాంటి చేష్టలు చేస్తే 10 తరాల వరకు ప్రజలకు గుర్తుండిపోతుంది.