Home / SLIDER / ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరు

ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరు

ట్విట్టర్లో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో 2 వ స్థానంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.

ఇవాళ ఒక్కరోజే 70 వేలా ట్వీట్లతో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్.

ఫలించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడేళ్ళ కృషి.

సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై విశేష అవగాహన తీసుకొస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై నెటిజెన్ల ప్రశంసల ఝల్లు.