శనివారం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ సాధించిన అవార్డుల గురించి తెలుసుకుందాం..
ధోని కి వచ్చిన అవార్డులు ఇలా ఉన్నాయి..
2009,10,13 లో ఐసీసీ వరల్డ్ టెస్టు టీంలో చోటు
2006, 08,09,10,11,12 ,13, 14లో ఐసీసీ వన్డే టీంలో చోటు
2008, 09లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు
2006లో MTV యూత్ ఐకాన్ అవార్డు
2007-08లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు
2009 లో పద్మశ్రీ అవార్డు
2011లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా
2018 లో పద్మభూషణ్ అవార్డు