Home / ANDHRAPRADESH / మూడు మెగా పరిశ్రమలకు జగన్ సర్కారు ఆమోదం

మూడు మెగా పరిశ్రమలకు జగన్ సర్కారు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.16,314 కోట్ల పెట్టుబడులతో పాటు వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇంటెలిజెంట్ సెజ్, ఆదానీ డేటా సెంటర్, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు అటు విశాఖలో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు