తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ హీరో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త లుక్ లోకి వచ్చేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత లుక్స్ మీద శ్రద్ధ తగ్గించిన ఆయన.
వకీల్ సాబ్ మూవీ కోసం లుక్ మార్చారు. కరోనా లా డౌన్ సమయంలో గడ్డం, జుట్టు బాగా పెంచేసిన పవన్ ” స్టైలిష్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం తాజాగా పవన్ కొత్త లుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి