ఖమ్మం నగరంలో టిఆర్ యస్ పార్టీ నగర అధ్యడు కమర్తపు మురళి కి చెందిన అరవింద్ బ్రాండెడ్ షోరూం ఇల్లెందు క్రాస్ రోడ్డు కరెంట్ ఆఫీస్ ఏదురగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడూతూ జిల్లా వాసులకి నాణ్యమైన దుస్తులు అందించే అరవింద్ షోరూం స్థాపించిన మురళికి శుభాకాంక్షులు తెలిపారు.నూతన వస్తాల కోనుగోలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఆర్జెసి కృష్ణ , మేయర్ పాపాలాల్ , కూరపాటి వెంకటేశ్వర్లు , సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్ , కమర్తపు రవీంద్రర్ , కమర్తపు కిరణ్ , డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ , కార్పొరేటర్లు,కమర్తపు మురళి దంపతులు, టి.ఆర్.ఎస్ .నాయకులు తదితరులు పాల్గొన్నారు .