Home / SLIDER / “ది అరవింద్ షో” రూం ప్రారంభించిన మంత్రి పువ్వాడ

“ది అరవింద్ షో” రూం ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం  నగరంలో టిఆర్ యస్ పార్టీ నగర అధ్యడు కమర్తపు మురళి కి చెందిన అరవింద్ బ్రాండెడ్ షోరూం ఇల్లెందు క్రాస్ రోడ్డు కరెంట్ ఆఫీస్ ఏదురగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడూతూ జిల్లా వాసులకి నాణ్యమైన దుస్తులు అందించే అరవింద్ షోరూం స్థాపించిన మురళికి శుభాకాంక్షులు తెలిపారు.నూతన వస్తాల కోనుగోలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఆర్జెసి కృష్ణ , మేయర్ పాపాలాల్ , కూరపాటి వెంకటేశ్వర్లు , సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్ , కమర్తపు రవీంద్రర్ , కమర్తపు కిరణ్ , డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ , కార్పొరేటర్లు,కమర్తపు మురళి దంపతులు, టి.ఆర్.ఎస్ .నాయకులు తదితరులు పాల్గొన్నారు .

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar