Home / MOVIES / ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్

ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్

ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట.

కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat