Home / ANDHRAPRADESH / ఏపీ-జంట హత్య కేసులో ట్విస్ట్

ఏపీ-జంట హత్య కేసులో ట్విస్ట్

ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజులుగా ఇంట్లోనే క్ుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది. చిన్న కూతురు దివ్యను తల్లి డంబెల్ కొట్టి చంపింది..

ఆ తర్వాత దివ్య మృతదేహం చుట్టూ పురుషోత్తం, పద్మజు, అలేఖ్య నగ్నంగా పూజలు చేశారు. అలేఖ్యను పూజగదిలో తండ్రి చంపాడు, ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1గా పురుషోత్తం, ఏ2గా పద్మజ పేర్లను చేర్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat