Home / LIFE STYLE / రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకోండి.

గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది

కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది

ఆ కొలెస్ట్రాల్ తగ్గుతుంది

శరీరంలోని కేలరీలు ఖర్చవుతాయి

శరీరం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది

రక్తపోటు అదుపులో ఉంటుంది

శరీరంలో ఐరన్ స్థాయి సమతుల్యం అవుతుంది

వీటన్నింటితో పాటు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం లభిస్తుంది