Home / ANDHRAPRADESH / ఏపీలో కొత్తగా 51కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 51కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,010కి చేరింది. ఇందులో 609 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇప్పటివరకు 8,81,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజాగా ఇద్దరు చనిపోగా… మొత్తం 7,165 మరణాలు సంభవించాయి..