Home / LIFE STYLE / మీరు ఆయిల్ ఫుడ్ తింటున్నారా..?

మీరు ఆయిల్ ఫుడ్ తింటున్నారా..?

మీరు అతిగా ఆయిల్ ఫుడ్ తింటున్నారా..?. అయితే ఇది ఖచ్చితంగా మీలాంటి వాళ్ల కోసమే..  ఆయిల్ ఫుడ్ తిన్నాక ఉపశమనం కలగాలంటే కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

వేడినీటిని తాగండి

గ్రీన్ టీ తీసుకోండి

చెంచా సోంపును లీటర్ నీటిలో వేసి వేడిచేసి తాగండి

మర్నాడు ఉదయం ఫైబర్ ఉండే బ్రేక్ ఫాస్ట్ తినండి

మర్నాడు ఉదయం పండ్లు, కూరగాయలు తినండి

ఆయిల్ ఫుడ్ తర్వాతి భోజనం తేలికగా ఉండేలా చూసుకోండి

వెంటనే నిద్రించకండి, 30-40ని. నడవండి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat