Home / MOVIES / ఆ నటుడుతో యామీ గౌతమ్ రోమాన్స్

ఆ నటుడుతో యామీ గౌతమ్ రోమాన్స్

‘స్కామ్ 1992′ వెబ్ సిరీస్తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు ప్రతీక్ గాంధీ. త్వరలో అతడు ఉరి’ డైరెక్టర్ ఆదిత్య ధార్, నిర్మాత రోనూ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ మూవీలో నటించనున్నాడు.

ఇందులో ప్రతీక్ పక్కన యామీ గౌతమ్ నటించనుంది మూవీలో ఘాటైన రొమాన్స్ ఉంటుందని తెలుస్తోంది ప్రాజెక్టు షూటింగ్ ఈ ఏడాది జూన్ తర్వాత పట్టాలెక్కనుంది..