Home / MOVIES / అదాశర్మకు ఇక తిరుగే లేదు

అదాశర్మకు ఇక తిరుగే లేదు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించిన కానీ అందాలను ఆరబోసిన ముంబై బ్యూటీ అదాశర్మ తెలుగులో తాజాగా 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

5 సినిమాలకు సంతకం చేసినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రతిసారీ భాష ఏదైనా కొత్త ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేసేందుకు మీరంతా నాపై ప్రేమ చూపిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు’ అని అదా పేర్కొంది