Home / MOVIES / ఇద్దరు ముద్దుగుమ్మలతో రామ్

ఇద్దరు ముద్దుగుమ్మలతో రామ్

ఎనర్జిటిక్ రామ్ హీరోగా, లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నది ఈ చిత్రం..

అయితే ఈ మూవీలో రామ్ సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి ఎంపికవగా.. మరో భామ కోసం చిత్ర యూనిట్ వెతుకుతోంది. నదియా కీలక పాత్ర పోషించనుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. మేలో షూటింగ్ ప్రారంభం కానుంది