Home / MOVIES / పవన్ అభిమానులకు శుభవార్త

పవన్ అభిమానులకు శుభవార్త

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. అదేంటంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘వకీల్ సాబ్’ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.

ఎంత ధరకు సొంతం చేసుకుందో వివరాలు వెల్లడించలేదు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 9న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాను 50 రోజుల తర్వాత OTTలో రిలీజ్ చేసేలా నిర్మాతతో ప్రైమ్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది అటు శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు సొంతం చేసుకుంది.