హీరో అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ నాంది బ్లాక్ బస్టర్ మూవీకి కలెక్షన్లతో పాటు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన నేచురల్ స్టార్ నాని, స్నేహితుడైన నరేశ్ కు ఆసక్తికర కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
‘రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి’ నరేష్.. పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం భవిష్యత్తుకి ఇది నాంది’ అంటూ ట్వీట్ చేశాడు. చాలా సినిమాల తర్వాత నరేశ్ హిట్ కొట్టడం ఆనందాన్నిస్తోంది