Home / SLIDER / హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ హిమా కోహ్లీతో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. సీజే హిమా కోహ్లీని సీఎం కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జనవరిలో  తెలంగాణ  హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి నియమితులైన విషయం తెలిసిందే.