Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 163కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 163కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,086కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,635కు పెరిగింది.

నిన్న వైరస్ బారి నుంచి 157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,907 యాక్టివ్ కేసులున్నాయి..