Home / MOVIES / అందాలను ఆరబోస్తున్న తారా సుతారియా

అందాలను ఆరబోస్తున్న తారా సుతారియా

తెలుగులో సూపర్ హిట్టయిన RX100 మూవీ.. హిందీ తెరపైనా సందడి చేయనుంది. అహన్ శెట్టి తారా సుతారియా కలిసి నటిస్తున్న ఈ రీమేక్ కు ‘తడప్ అని పేరుపెట్టారు. SEP 24న విడుదల కానుంది .

ఇందులో పాయల్ రాజ్ పుత్ను మించి తారా గ్లామర్ షో చేయనుందట. మిలన్ లుథియా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాజిద్ నడియాద వాలా నిర్మాత. బాలీవుడ్లో సీనియర్ నటుడైన సునీల్ శెట్టి కొడుకే అహన్ శెట్టి, ఇదే అతడికి తొలి చిత్రం.