Home / SLIDER / టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట.

దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా దూరమయ్యాడు..