Breaking News
Home / BUSINESS / బంగారం ప్రియులకు శుభవార్త

బంగారం ప్రియులకు శుభవార్త

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.1,040 తగ్గి రూ 45,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.950 తగ్గి రూ.42,100గా ఉంది.

అటు వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72,000గా ఉంది