బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే ఫిట్ నెస్ పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘ఫిట్ నెస్ అంటే మనకు కనిపించే శరీరం మాత్రమే కాదు. బయటికి కనిపించే శరీరాన్ని బట్టి వ్యక్తి ఫిట్ నెస్ నిర్ధారించలేం.
మానసిక ఆరోగ్యంగా ఉండటమే అసలైన ఫిట్ నెస్ బాడీ, మనస్సుకు మధ్యలో ఉండే సమతుల్యతే దానికి అర్థం చెబుతుంది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రభాస్ మూవీ షూటింగ్ లో జూలై నుంచి దీపిక పాల్గొననుందని సమాచారం