Home / MOVIES / రోజా గురించి తన వ్యాఖ్యలపై నాగబాబు క్లారిటీ

రోజా గురించి తన వ్యాఖ్యలపై నాగబాబు క్లారిటీ

ఏపీలో నగరి వైసీపీ నటి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ లో తనకు ఇష్టమైన కమెడియన్ రోజా అని ఇన్స్ట్ చిట్ చాట్ లో ఎందుకు చెప్పాడో తాజాగా వివరించాడు.

‘ ఆ ప్రశ్నకు గెటప్ శ్రీను, భాస్కర్ పేరు చెబుతానని అందరూ గెస్ చేస్తారు అందుకే రోజా పేరు చెప్పి షాకిచ్చా. ఆమె పంచులూ బాగా వేస్తారు. మా ఇద్దరి మధ్య రాజకీయ అభిప్రాయ భేదాలున్నా గానీ.. వ్యక్తిగతంగా ఏ వివాదాలు లేవు అన్నాడు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat