Home / JOBS / తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖలో 10వేల ఉద్యోగ ఖాళీలు

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖలో 10వేల ఉద్యోగ ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ శాఖల్లో 10వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తేల్చారు అధికారులు ఇందులో గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు 7వేలకు మించి ఉన్నాయి.

త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయం మేరకు ఖాళీలను గుర్తించి వివరాలు సిద్ధం చేశారు. ఇక రాష్ట్రంలో వైద్య, పంచాయతీ గురుకుల, పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆయా శాఖల పరిధిలో.. మిగతా శాఖల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు