Home / LIFE STYLE / సజ్జలతో లాభాలు ఎన్నో..?

సజ్జలతో లాభాలు ఎన్నో..?

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది

డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది వేసవిలో చెమటకాయలు రాకుండా అడ్డుకుంటుంది.

అజీర్తి చేసిన వారు రోజుకు 3 పూటలు ఒక గ్లాస్ చొప్పున నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది

శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి

శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది

గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పిని తగ్గిస్తుంది

ఫొలేట్, నియాసిన్, విటమిన్ E లభిస్తుంది