Home / SLIDER / తెలంగాణలో త్వరలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు

తెలంగాణలో త్వరలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు

తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల కానున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదిక‌గా ప్రజలతో #askktr పేరిట ముచ్చ‌టించారు.

క్రికెట్‌, సినిమా, రాజ‌కీయాలు, పెట్టుబ‌డులు, వ్యాక్సినేష‌న్‌, ఉద్యోగాలు వంటి ప‌లు అంశాల‌పై నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు. నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈ విధంగా స్పందించారు.

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి మాస్కు ధరించాలన్నారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar