Home / MOVIES / పవన్ పై శృతి సంచలన వ్యాఖ్యలు

పవన్ పై శృతి సంచలన వ్యాఖ్యలు

అందాల నటి శృతిహాసన్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ హిట్ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో చిటాచాట్ చేసింది.

టాలీవుడ్ సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్ కోరాడు. దీనికి సమాధానంగా.. మహేష్ బాబు ఓ జెంటిల్మెన్, పవన్ ఓ ఎపిక్ అని బదులు ఇచ్చింది. శృతి ప్రస్తుతం ‘సలార్’లో నటిస్తోంది.