Home / Tag Archives: Uppena

Tag Archives: Uppena

మెగా హీరోకే షాకిచ్చిన ఉప్పెన బ్యూటీ

కరోనా కాలంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఉప్పెన మూవీతో హీరోయిన్ కృతిశెట్టి కుర్రకారును ఆకట్టుకోన్నది.. ఆ మూవీ విడుదలకు ముందే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ మంగళూరు బ్యూటీకి సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. కార్తీక్ వర్మ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మించనుండగా.. ఈ ఆఫర్కు కృతి నో చెప్పినట్లు …

Read More »

కృతిశెట్టికి వరసగా ఆఫర్లు

‘ఉప్పెన’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల రాక్షసి .సో క్యూట్ భామ కృతిశెట్టి. ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ పోతినేని, నాని, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళ స్టార్ ధనుష్ సరసన నటించే ఛాన్స్ అందుకుందట. మారి, మారి 2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్ డైరక్షన్లో ధనుష్ ఓ సినిమా చే

Read More »

ఉప్పెన జోడికి బంఫర్ ఆఫర్

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి చిత్రంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన జంట వైష్ణవ్ కృతిశెట్టి. ఈ చిత్రంలో వీరిద్దరి నటనకు ఫిదా కానీ వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.. అంత బాగా నటించారు.వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన `ఉప్పెన` చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. …

Read More »

అక్కినేని వారసుడుతో ఉప్పెన దర్శకుడు

తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జరగనున్నది.. ఇందులో హీరోగా నాగ చైతన్య నటించనున్నాడట. ఇప్పటికే చైతూకు బుచ్చిబాబు కథను వివరించాడని, హీరో ఓకే చెప్పాడని టాక్ విన్పిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందట

Read More »

హిందీలోకి ఉప్పెన రీమేక్

వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బుచ్చిబాబు తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డుల ప్ర‌భజ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్ల‌ర్లేదు. 70 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం మ‌రిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు త‌మిళం, హిందీ భాష‌ల‌లో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నారు. త‌మిళంలో విజ‌య్ త‌న‌యుడు సంజ‌య్ రీమేక్ చేయ‌నున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు …

Read More »

కృతిశెట్టికి ‘ఉప్పెన’లో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా..?

‘ఉప్పెన’లో బేబమ్మగా కృతిశెట్టి కుర్రకారు హృదయాలను దోచేసింది. అయితే ఈ సినిమాలో తొలుత మనీషా అనే అమ్మాయిని యూనిట్ ఓకే చేయగా, సినిమా ప్రారంభమైంది. దర్శకుడు బుచ్చిబాబు అదే సమయంలో కృతిశెట్టి ఫొటోలను చూశాడు. దీంతో సందిగ్ధంలో పడిన అతడు.. గురువు సుకుమార్‌కు చెప్పాడు. ‘నీ కన్నా సినిమా గొప్పది. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నీకు ఎవరు నచ్చితే వాళ్లనే తీసుకో’ అనడంతో కృతికి ‘ఉప్పెన ఛాన్స్ వచ్చింది.

Read More »

నక్క తోక తొక్కిన ఉప్పెన హీరోయిన్

ఉప్పెన`తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి తొలి చిత్రంతోనే అందరినీ ఆకర్షించింది. అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. వరుసగా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా మరో మంచి అవకాశం కృతి తలుపు తట్టినట్టు తెలుస్తోంది. రామ్ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కృతిని వరించినట్టు సమాచారం. రామ్‌ హీరోగా తమిళ మాస్ డైరెక్టర్ లింగు స్వామి ఓ సినిమా చేయబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ …

Read More »

ఉప్పెన దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్

దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

‘ఉప్పెన’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డైరెక్టర్ బుచ్చిబాబుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని, సినీ వర్గాల టాక్, యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్  తో సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో కు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అతని స్టామినాపై జూనియర్ ఎన్టీఆర్ కు నమ్మకం ఉండటంతోనే ఈ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా అఖిల్ కోసం బుచ్చి ఓ …

Read More »

చరిత్ర సృష్టించిన ఉప్పెన

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో చరిత్ర సృష్టించాడు. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన డెబ్యూ హీరోగా ‘ఉప్పెన’తో 3 రోజుల్లోనే రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా 21 ఏళ్ల ఆల్ టైం ఇండియా రికార్డును తుడిచిపెట్టాడు. దేశంలో హృతిక్ రోషన్ ‘కహోనా ప్యార్ హై’ సినిమా ఫుల్ రన్ తో రూ.41 కోట్ల నెట్ వసూలు చేసింది. దీనిని ‘ఉప్పెన’ కేవలం 5 రోజుల్లోనే అధిగమించి సరికొత్త …

Read More »